logo

నేటి పోలీసు స్పందన రద్దు

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరగాల్సిన స్పందన (ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ) కార్యక్రమాన్ని... దుర్గాష్టమి పర్వదినం నేపథ్యంలో తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ మలికా గార్గ్‌ తెలిపారు.

Published : 03 Oct 2022 02:21 IST

ఒంగోలు నేరవిభాగం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరగాల్సిన స్పందన (ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ) కార్యక్రమాన్ని... దుర్గాష్టమి పర్వదినం నేపథ్యంలో తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ మలికా గార్గ్‌ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. తరువాతి సోమవారం నుంచి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని