logo

బతుకమ్మ కథల పోటీల్లో ఉపాధ్యాయిని ప్రతిభ

హైదరాబాద్‌కు చెందిన ‘మగువ - మహారాణి’ అన్న సంస్థ నిర్వహించిన బతుకమ్మ కథల పోటీల్లో... ఒమ్మెవరం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని కనమర్లపూడి సావిత్రి రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకున్నారు.

Published : 05 Oct 2022 04:51 IST

సావిత్రి

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: హైదరాబాద్‌కు చెందిన ‘మగువ - మహారాణి’ అన్న సంస్థ నిర్వహించిన బతుకమ్మ కథల పోటీల్లో... ఒమ్మెవరం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని కనమర్లపూడి సావిత్రి రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. గతంలోనూ ఆమె రాసిన పలు కథలు, వ్యాసాలకు బహుమతులు లభించాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయినిని పలువురు అభినందించారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts