logo

ప్రతిభకు ప్రోత్సాహం

బంగారు భవిష్యత్తు కోసం విద్యార్థులు తపన పడాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్‌ సూచించారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రతిభా పాటవ పోటీలను ఒంగోలులోని శ్రీహర్షిణి డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించారు.

Published : 27 Mar 2023 04:09 IST

బంగారు భవిష్యత్తు కోసం విద్యార్థులు తపన పడాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్‌ సూచించారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రతిభా పాటవ పోటీలను ఒంగోలులోని శ్రీహర్షిణి డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. డీఈవో ముఖ్య అతిథిగా హాజరై ‘ఈనాడు’ తరఫున విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీహర్షిణి కళాశాల ఛైర్మన్‌ గోరంట్ల రవికుమార్‌, ‘ఈనాడు’ ప్రకాశం యూనిట్‌ బాధ్యుడు ఎంఏ.ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని