logo

వెరవం.. పోరుబాట వీడం

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ‘బాబుతో నేను.. బాబు కోసం మేము’ నినాదాలతో దీక్షా శిబిరాలు హోరెత్తుతున్నాయి.

Published : 27 Sep 2023 03:57 IST

నారాకు అండగా నారీశక్తి: మహిళలతో కలిసి శిబిరంలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే విజయ్‌ కుమార్‌, నాయకులు

న్యూస్‌టుడే యంత్రాంగం: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ‘బాబుతో నేను.. బాబు కోసం మేము’ నినాదాలతో దీక్షా శిబిరాలు హోరెత్తుతున్నాయి. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గ కేంద్రాల్లో ముఖ్య నేతలతో కలిసి సామూహిక నిరాహార దీక్షల్లో పాల్గొంటూ పలువురు నిరసన తెలుపుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పెద్దసంఖ్యలో శ్రేణులు తరలివచ్చి వీరికి మద్దతు తెలుపుతున్నారు. అధినేతకు అండగా మేమున్నామంటూ సంతకాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు