logo
Published : 27/11/2021 05:38 IST

రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత అందరిది


మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి

శ్రీకాకుళం లీగల్‌, న్యూస్‌టుడే: భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ]్వర్యంలో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు జిల్లాజడ్జిలు తిరుమల వెంకటేశ్వర్లు, కె.శ్రీదేవి, జిల్లాన్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మి, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.నాగమణి, అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి అనురాధ, జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.రమేష్‌, కృష్ణప్రసాద్‌  పాల్గొన్నారు.

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని