logo
Published : 27/11/2021 05:38 IST

రైతు సంఘాల సత్యాగ్రహ దీక్ష

కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకురావాలని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి, కార్మిక, ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండు చేశారు. శ్రీకాకుళం నగరంలోని ఏడురోడ్ల కూడలి వద్ద శుక్రవారం సామూహిక సత్యాగ్రహ దీక్ష చేశారు.  సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.మోహనరావు, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఈశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.  

- న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(శ్రీకాకుళం)

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని