logo
Published : 27/11/2021 05:38 IST

మూలకు చేరింది!

ది పాలకొండ ప్రాంతీయాసుపత్రిలోని సీరం పరీక్ష చేసే పరికరం. మూత్రపిండాల పనితీరును నిర్ధారించేందుకు వినియోగిస్తారు. ప్రస్తుతం మరమ్మతులకు గురికావడంతో నెలరోజులుగా సేవలు నిలిచిపోయాయి. ఇక్కడికి ఈ పరీక్షల కోసం సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 8 మండలాల నుంచి రోగులు వస్తుంటారు. ప్రస్తుతం వారంతా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వారం రోజుల్లో పరికరం మరమ్మతు చేయిస్తానని చెప్పారని ఆసుపత్రి పర్యవేక్షకుడు జె.రవీంద్ర తెలిపారు.

- న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని