logo
Published : 27 Nov 2021 05:38 IST

రాజ్యాంగమే దేశానికి దిక్సూచి

విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులతో విరాజిల్లే మన దేశానికి రాజ్యాంగమే దిక్సూచి అని, దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కలెక్టర్‌ శ్రీకేశ్‌ బి.లఠ్కర్‌ పేర్కొన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ ఎం.విజయనునీత, డీఆర్వో బలివాడ దయానిధి, తదితరులు రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. అంబేడ్కర్‌ విగ్రహాలు, చిత్రపటాల వద్ద నివాళి అర్పించారు.

- న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(శ్రీకాకుళం)

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని