logo
Published : 07 Dec 2021 06:07 IST

విరాళాలు అందించండి: కలెక్టర్‌

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: సాయుధ దళాల దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ శ్రీకేశ్‌ బి.లఠ్కర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజలు, వ్యాపారవేత్తలు పతాక నిధికి విరాళాలు అందించాలని కోరారు. వాటిని డైరెక్టర్‌, సైనిక వెల్ఫేర్‌, విజయవాడ పేరున డీడీ లేదా చెక్కు తీసి శ్రీకాకుళంలోని జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయానికి పంపాలని కోరారు. వివిధ ప్రాంతాలకు వచ్చే ఎన్‌సీసీ విద్యార్థులకు విరివిరిగా విరాళాలను అందించాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. విరాళాలకు ఆదాయ పన్ను రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు.

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని