logo

మన్యంలో కట్టుబాట్లు..!

మన్యంలో ఆదివాసీ గిరిజనులు ‘కట్టు’బాట్లకు నేటికీ ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నారు. పూర్వీకుల ఆచారాలను పాటిస్తున్నారు.. ఇందులో భాగంగా గ్రామాల్లో నివసించే ప్రజల మేలు కోసం ఆదివాసీ గిరిజన సంప్రదాయాల ప్రకారం గత కొద్ది రోజులుగా పూజలు

Published : 09 Dec 2021 04:22 IST

మన్యంలో ఆదివాసీ గిరిజనులు ‘కట్టు’బాట్లకు నేటికీ ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నారు. పూర్వీకుల ఆచారాలను పాటిస్తున్నారు.. ఇందులో భాగంగా గ్రామాల్లో నివసించే ప్రజల మేలు కోసం ఆదివాసీ గిరిజన సంప్రదాయాల ప్రకారం గత కొద్ది రోజులుగా పూజలు చేస్తున్నారు. తమ గ్రామంలో గ్రామదేవత పూజలు జరుపుతున్నందున ఈనెల 14వ తేదీ వరకూ ఇతరులు తమ గ్రామంలోకి రావొద్దంటూ ఊరి ప్రవేశ మార్గాలను మూసివేస్తున్నారు. గ్రామపెద్దల పేరిట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. సీతంపేట మండలం జరడకాలనీలో కట్టిన బ్యానరును చిత్రంలో చూడొచ్ఛు

- న్యూస్‌టుడే, సీతంపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని