Published : 09 Dec 2021 06:21 IST
రెండో రోజూ నిరసన
అమరావతి ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు పీఆర్సీ అమలుకు డిమాండ్ చేస్తూ రెండో రోజు బుధవారం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. నల్లరిబ్బన్లు ధరించి కార్యాలయాలు, పాఠశాలల్లో విధులకు హాజరయ్యారు. వెంటనే పీఆర్సీని అమలు చేయాలని, డీఏను తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. సీతంపేటలో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులను చిత్రంలో చూడొచ్ఛు
-న్యూస్‌టుడే, సీతంపేట
Tags :