logo

అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు పంపిణీ

అంగన్‌వాడీ కేంద్రాలకు ఎట్టకేలకు పాల సరఫరా ప్రారంభమైంది. గతనెల పూర్తి స్థాయిలో పంపిణీ జరగలేదు. దీంతో లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Published : 09 Dec 2021 06:21 IST

బలగ(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాలకు ఎట్టకేలకు పాల సరఫరా ప్రారంభమైంది. గతనెల పూర్తి స్థాయిలో పంపిణీ జరగలేదు. దీంతో లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం డిసెంబరు నెలకు సంబంధించి పాలు వచ్చాయని ఐసీడీఎస్‌ పీడీ జయదేవి తెలిపారు. అన్ని ప్రాజెక్టులకు చేరుకున్నాయని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేంద్రాలకు పంపిణీ ప్రారంభించామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని