logo

‘మిషనరీ ఆస్తులను కాపాడాలి’

తుని పట్టణంలోని స్కాట్‌ మెమోరియల్‌ బాప్టిస్టు చర్చిలో సీబీసీఎన్‌సీ మహాసభలు ఈ నెల 14, 15, 16 తేదీల్లో జరిగాయి. ఇందులో అవనిగడ్డ నుంచి సోంపేట వరకు ఉన్న 120కి పైగా సంఘాల ప్రతినిధులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా మిషనరీ ఆస్తులను కాపాడుకోవాలని నిర్ణయించారు. అన్యాక్రాంతమైన

Published : 17 Jan 2022 04:04 IST

తుని పట్టణం, న్యూస్‌టుడే: తుని పట్టణంలోని స్కాట్‌ మెమోరియల్‌ బాప్టిస్టు చర్చిలో సీబీసీఎన్‌సీ మహాసభలు ఈ నెల 14, 15, 16 తేదీల్లో జరిగాయి. ఇందులో అవనిగడ్డ నుంచి సోంపేట వరకు ఉన్న 120కి పైగా సంఘాల ప్రతినిధులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా మిషనరీ ఆస్తులను కాపాడుకోవాలని నిర్ణయించారు. అన్యాక్రాంతమైన ఆస్తులపై సీబీఐతో విచారణ చేపట్టి ప్రభుత్వం తిరిగి సీబీసీఎన్‌సీలకు అప్పగించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని