logo

కలుషిత నీరు రాకుండా చర్యలు

పాలకొండ నగర పంచాయతీ పరిధిలో రక్షిత కుళాయిల నుంచి కలుషిత నీరు రాకుండా తక్షణ చర్యలు చేపడతామని కమిషనరు ఎన్‌.రామారావు తెలిపారు. ‘ఈనాడు’లో ఈ నెల 17న ‘తాగేనీరు.. తాగలేం’ శీర్షికన కథనం ప్రచురితమైంది

Published : 22 Jan 2022 04:52 IST


కాపువీధిలో కుళాయిని పరిశీలిస్తున్న కమిషనరు

పాలకొండ నగర పంచాయతీ పరిధిలో రక్షిత కుళాయిల నుంచి కలుషిత నీరు రాకుండా తక్షణ చర్యలు చేపడతామని కమిషనరు ఎన్‌.రామారావు తెలిపారు. ‘ఈనాడు’లో ఈ నెల 17న ‘తాగేనీరు.. తాగలేం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఆయన శుక్రవారం పట్టణంలోని వీధికుళాయిల పరిస్థితిని పరిశీలించారు. కాపు, కొత్త వీధుల్లో కుళాయిలు అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నట్లు గుర్తించారు. వీటిని వారం రోజుల్లో సరిచేస్తామన్నారు.  

- న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని