logo

కొండను కొల్లగొట్టడంపై ఆరా

కొత్తపేట కొండపై సర్వే నంబరు 117/01లో జరుగుతున్న తవ్వకాలపై జిల్లా స్పెషల్‌ బ్రాంచి, ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఇక్కడ ఇష్టారాజ్యంగా జరుగుతున్న తవ్వకాలపై ‘కొండను కొల్లగొడుతున్నారు’ శీర్షికన ‘ఈనాడు’లో

Published : 23 Jan 2022 03:52 IST

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే:   కొత్తపేట కొండపై సర్వే నంబరు 117/01లో జరుగుతున్న తవ్వకాలపై జిల్లా స్పెషల్‌ బ్రాంచి, ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఇక్కడ ఇష్టారాజ్యంగా జరుగుతున్న తవ్వకాలపై ‘కొండను కొల్లగొడుతున్నారు’ శీర్షికన ‘ఈనాడు’లో శనివారం కథనం వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తవ్వకాలు చేస్తోంది ఎవరు? ఇక్కడ వినియోగిస్తున్న యంత్రాలు ఎవరివి? అనే విషయాలు తెలుసుకున్నారు. శనివారం కూడా తవ్వకాలు జరుగుతుండగా సాయంత్రం వీఆర్వో రాము అక్కడి వెళ్లి వాటిని నిలిపివేయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని