logo
Published : 20 May 2022 06:25 IST

మట్టికొట్టుకుపోతున్నాయ్‌..!

- న్యూస్‌టుడే, పాతపట్నం

అక్రమంగా మద్యం, నాటుసారా రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలు మూలకు చేరుకుంటున్నాయి. కేసులు నమోదై ఏళ్లు గడుస్తున్నా వేలం పాటకు నోచుకోక ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు ఇలా పాతపట్నం ఎస్‌ఈబీ కార్యాలయం ముందు పడి ఉన్నాయి. దీనిపై ఎస్‌ఈబీ సీఐ లక్ష్మణ్‌నాయుడు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలు లేకపోవడంతో వేలం వేయకుండా ఉంచామని, త్వరలో వాహనాలకు సంబంధించిన పూర్తి దస్త్రాలను సిద్ధం చేసి, వారి అనుమతితో వేలం వేయనున్నట్లు తెలిపారు.

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని