మళ్లీ బాదుడు..!
కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థిక భారం పడింది. ఈనెల మొదటి వారంలో సిలెండర్‌పై రూ.50 పెంచిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ధరలను పెంచాయి. గృహావసరాలకు వినియోగిస్తున్న వంటగ్యాస్‌పై రూ.3.50, వాణిజ్య అవసరాలు వినియోగిస్తున్న గ్యాస్‌పై రూ.9 పెంచారు. గృహావసరాల వంట గ్యాస్ రూ.1026.50గా ఉండగా పెరిగిన తర్వాత రూ.1030 అయింది. జిల్లాలోని 6.80 లక్షల వరకు వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దీని ప్రకారం రూ.23,80,000 అదనపు భారంపడినట్టయింది. ఓ వైపు నిత్యావసర సరకులు, కూరగాయల ధరలు మండుతుంటే మరోవైపు వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ సామాన్య, మధ్య తరగతి కుటుంబాల నడ్డి విరుస్తున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
china: బీజింగ్, షాంఘైల్లో జీరో కోవిడ్ లక్ష్యం సాధించిన చైనా
-
General News
Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్‌బాబు
-
General News
Ts Inter results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా!
-
Sports News
IND vs ENG: కెప్టెన్సీకి పంత్ ఇంకా పరిపక్వత సాధించలేదు: పాక్ మాజీ క్రికెటర్
-
Politics News
Maharashtra: రెబల్స్‌లో సగం మంది మాతో టచ్‌లోనే..: సంజయ్ రౌత్
-
General News
Ts Inter results 2022: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు..
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- నాకు మంచి భార్య కావాలి!
- ఆవిష్కరణలకు అందలం
- ఔరా... అనేల
- IND vs ENG: బుమ్రాకు అరుదైన అవకాశం?
- TS INTER RESULTS 2022: మరికాసేపట్లో ఇంటర్ రిజల్ట్స్.. ఫలితాలు ఈనాడు.నెట్లో చూడొచ్చు
- Ts Inter results 2022: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి..
- Viveka Murder Case: శివశంకర్‌రెడ్డిదే కీలక పాత్ర