logo

చుట్టూ దుర్గంధం... ఇక్కడెలా నివాసం..!

ఈ చిత్రం చూశారా... కాలువలో నుంచి వెళ్లాల్సిన మురుగునీరు ఇంటి చుట్టూ ఎలా చేరిందో. గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి సారవకోట మండలం అవలంగి గ్రామంలోని ఓ వీధిలో ఎదురైన దారుణ స్థితి ఇది. కాలువల్లో పూడిక తీయకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి వచ్చేసింది.

Published : 28 May 2022 06:53 IST

- న్యూస్‌టుడే, సారవకోట

ఈ చిత్రం చూశారా... కాలువలో నుంచి వెళ్లాల్సిన మురుగునీరు ఇంటి చుట్టూ ఎలా చేరిందో. గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి సారవకోట మండలం అవలంగి గ్రామంలోని ఓ వీధిలో ఎదురైన దారుణ స్థితి ఇది. కాలువల్లో పూడిక తీయకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి వచ్చేసింది. దీనిపై పంచాయతీ కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ గ్రామస్థులే కాలువల్లో రాళ్లు, కొబ్బరి దుంగలు వంటివి వేసి నీరెళ్లే అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు. త్వరలో పొక్లెయిన్‌తో వాటిని తొలగిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని