logo

ఇచ్ఛాపురం కళాకారులకు అరుదైన అవకాశం

కాశీలోని ప్రముఖ సంస్థ ఇచ్ఛాపురం వెంకటేశ్వర డ్యాన్స్‌ అకాడమీ కళాకారులను ఆహ్వానించింది. ఆది, సోమవారాల్లో అక్కడ బృంద ప్రదర్శనలు, గంగాహారతి సమయంలో నృత్యాంజలి కార్యక్రమాలలో వీరు పాల్గొననున్నారు. ఈ మేరకు బనారస్‌ భారత్‌ ఆర్ట్స్‌ అకాడమీ సంస్థ అధ్యక్షురాలు లలితారావు,

Published : 28 May 2022 06:53 IST

నృత్యసాధనలో కళాకారుల బృందం

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: కాశీలోని ప్రముఖ సంస్థ ఇచ్ఛాపురం వెంకటేశ్వర డ్యాన్స్‌ అకాడమీ కళాకారులను ఆహ్వానించింది. ఆది, సోమవారాల్లో అక్కడ బృంద ప్రదర్శనలు, గంగాహారతి సమయంలో నృత్యాంజలి కార్యక్రమాలలో వీరు పాల్గొననున్నారు. ఈ మేరకు బనారస్‌ భారత్‌ ఆర్ట్స్‌ అకాడమీ సంస్థ అధ్యక్షురాలు లలితారావు, కేవీ రమణారావు ఆహ్వాన పత్రికను పంపించినట్లు వెంకటేశ్వర డ్యాన్స్‌ అకాడమీ అధ్యక్షుడు వెంకటేశ్వర పట్నాయక్‌(చిన్నా స్వామి) తెలిపారు. నాట్య గురువు శృతి, పది మంది కళాకారులు వారణాశి వెళ్లనున్నారు. పురస్కారాలు కూడా అందుకోనున్నట్టు వారు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని