logo

51,695 మందికి రూ.29.89 కోట్లు

జగనన్న విద్యాదీవెన పథకం కింద వివిధ కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్న జిల్లాలోని 51,695 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో గురువారం ప్రభుత్వం రూ.29.89 కోట్లు జమ చేసింది. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో

Published : 12 Aug 2022 05:04 IST

నమూనా చెక్కు అందజేస్తున్న స్పీకర్‌ తమ్మినేని ఇతర నాయకులు

జగనన్న విద్యాదీవెన పథకం కింద వివిధ కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్న జిల్లాలోని 51,695 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో గురువారం ప్రభుత్వం రూ.29.89 కోట్లు జమ చేసింది. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో గురువారం జరిగిన నగదు జమ కార్యక్రమానికి స్పీకర్‌ తమ్మినేని సీతారాం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్‌, రెడ్డి శాంతి, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ గడ్డెమ్మ, పాల్గొన్నారు.  - న్యూస్‌టుడే, పాతశ్రీకాకుళం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని