logo

ఊరూరా త్రివర్ణకాంతులు

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయ్‌. ఊరూరా మువ్వన్నెల పతాకాలతో దేశభక్తిని చాటుతున్నారు. ఉత్సాహంగా ఆజాదీకా అమృత మహోత్సవాల్లో భాగస్వాములవుతున్నారు. విద్యార్థులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు అంతా వేడుకల్లో నిమగ్నమయ్యారు.

Published : 13 Aug 2022 03:32 IST

గార: కొర్నిలో 300 అడుగుల జాతీయ పతాకంతో విద్యార్థుల ర్యాలీ

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయ్‌. ఊరూరా మువ్వన్నెల పతాకాలతో దేశభక్తిని చాటుతున్నారు. ఉత్సాహంగా ఆజాదీకా అమృత మహోత్సవాల్లో భాగస్వాములవుతున్నారు. విద్యార్థులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు అంతా వేడుకల్లో నిమగ్నమయ్యారు. ర్యాలీలతో స్వాతంత్య్ర స్ఫూర్తిని తెలియజేస్తున్నారు.

- న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం, గార, కంచిలి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు