logo

ముగిసిన ‘హంసధ్వని’

శ్రీకాకుళం గ్రామీణ మండలం కళ్లేపల్లిలోని సంప్రదాయం నాట్యగురుకులం ప్రాంగణంలో హంసధ్వని పేరిట జరుగుతున్న కళా ప్రదర్శనలు ముగిశాయి. మూడు రోజు ఆదివారం పలువురు కళాకారులు సంగీత, నృత్య ప్రదర్శనలతో అందరినీ అలరించారు. కార్యక్రమానికి

Published : 15 Aug 2022 06:29 IST

శ్రీకాకుళం గ్రామీణ మండలం కళ్లేపల్లిలోని సంప్రదాయం నాట్యగురుకులం ప్రాంగణంలో హంసధ్వని పేరిట జరుగుతున్న కళా ప్రదర్శనలు ముగిశాయి. మూడు రోజు ఆదివారం పలువురు కళాకారులు సంగీత, నృత్య ప్రదర్శనలతో అందరినీ అలరించారు. కార్యక్రమానికి మంత్రులు రోజా, అప్పలరాజు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినీ గాయకుడు ధనుంజయ్‌ పాడిన పాటకు మంత్రి రోజా సంప్రదాయ గురుకులం సంచాలకులు స్వాతి సోమనాథ్‌ బృందంతో కలిసి స్టెప్పులేశారు.  - న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని