logo

మహాశక్తి.. మనసాస్మరామి..

అవతార మూర్తి, శత్రు సంహారి, మహాశక్తి దుర్గమ్మ పండగ వచ్చేసింది.. ఊరూవాడా సందడిగా మార్చేసింది.. శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరిగాయి.

Published : 05 Oct 2022 05:31 IST


శ్రీకాకుళం: నానుబాల వీధిలో దుర్గమ్మ

అవతార మూర్తి, శత్రు సంహారి, మహాశక్తి దుర్గమ్మ పండగ వచ్చేసింది.. ఊరూవాడా సందడిగా మార్చేసింది.. శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరిగాయి.. ఆలయాలు, మండపాలు, దేవీపీఠాలన్నీ జై భవానీ.. శరణుఘోషతో మారుమోగాయి. అభిషేకాలు, సామూహిక కుంకుమ పూజలు చేశారు. మంగళవారం మహిషాసుర మర్దినిగా అమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. 


ఇచ్ఛాపురం: స్వేచ్ఛావతి అమ్మవారి సన్నిధిలో మహిషాసుర మర్దినిగా కళాకారుల నృత్యరూపకం

- న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని