తెదేపా నగరాల సాధికారత కమిటీ జిల్లా అధ్యక్షుడిగా వెంకునాయుడు
తెలుగుదేశం పార్టీ నగరాల సాధికారత కమిటీ జిల్లా అధ్యక్షుడిగా నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన నల్లాన వెంకునాయుడిని నియమిస్తూ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్టుడే: తెలుగుదేశం పార్టీ నగరాల సాధికారత కమిటీ జిల్లా అధ్యక్షుడిగా నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన నల్లాన వెంకునాయుడిని నియమిస్తూ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో సభ్యులుగా ఆమదాలవలసకు చెందిన వేపారి వెంకటేశ్, కొర్లాం రవికుమార్రాజు, బొల్లు సూరిబాబు, ఉట్టి లక్ష్మణమూర్తి, రామానుజుల దాలినాయుడు, తమ్మన సురేశ్, నున్నగోపాల వాసుదేవరావు, శ్రీకాకుళానికి చెందిన మడ్డి కైలాసరావు, చొక్కారి సింహాద్రి, వ్యాపారి దాలినాయుడు, శంభాన రాజారావు, టెక్కలికి చెందిన మజ్జి అప్పారావు, అడ్డూరి అనంతరావులను నియమించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: ఆసీస్ ఆటగాళ్లను ఎగతాళి చేయడం కోహ్లీకి ఇష్టం: సంజయ్ బంగర్
-
Movies News
Social Look: దివి ‘టీజింగ్ సరదా’.. అనుపమ తలనొప్పి పోస్ట్!
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (07/02/23)
-
Crime News
Road Accident: ఆటోను ఢీకొన్న ట్రాక్టర్.. ముగ్గురు మృతి
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’
-
Politics News
Revanth Reddy: మార్పు కోసమే యాత్ర: రేవంత్రెడ్డి