సిద్ధమవుతున్నారు
మరో వారం రోజుల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతి విద్యార్థికీ ఈ దశ అత్యంత కీలకమైనది. అటు ఉపాధ్యాయులకూ పరీక్షే.
మరో వారం రోజుల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతి విద్యార్థికీ ఈ దశ అత్యంత కీలకమైనది. అటు ఉపాధ్యాయులకూ పరీక్షే. ఉత్తమ ఫలితాల సాధనకు వారు అదనంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ఎలా చదవాలి. పరీక్షలు ఎలా రాయాలి. మంచి మార్కులు సాధించడం ఎలా.. ఇలా ప్రతీదీ వారికి బోధిస్తున్నారు. ఇచ్ఛాపురం పుర బాలికోన్నత పాఠశాలలో స్టడీ అవర్‌లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులను చిత్రంలో చూడొచ్చు.
న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train Accident: పరిహారం కోసం ‘చావు’ తెలివి
-
World News
పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు
-
Ap-top-news News
9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
India News
క్రికెట్ బుకీని ఫోన్‌కాల్స్‌తో పట్టించిన అమృతా ఫడణవీస్
-
India News
సోదరి కులాంతర వివాహం.. బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లిన అన్న
-
Movies News
స్నేహితుల మధ్య ప్రేమ మొదలైతే..