ఆనందరూపా గోవిందా..
శ్రీకాకుళం నగరం చిన్నబజారులోని వెంకటేశ్వరాలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న వార్షిక కల్యాణ మహోత్సవాలు గురువారం వైభవంగా ముగిశాయి.
శ్రీకాకుళం నగరం చిన్నబజారులోని వెంకటేశ్వరాలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న వార్షిక కల్యాణ మహోత్సవాలు గురువారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు అర్చకులు వెంకట శ్రీనివాసాచార్యుల నిర్వహణలో వేద పండితులు అలివేలుమంగ, పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామిని పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nagababu: చంద్రబాబు అరెస్టుపై జనసైనికులు ఆవేదనతో ఉన్నారు: నాగబాబు
-
Khalistani ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. 19మంది ఆస్తుల జప్తునకు NIA సిద్ధం!
-
Rahul Gandhi: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయి..! తెలంగాణలో భాజపాపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
Canada: నిజ్జర్ హత్యపై అమెరికా నుంచే కెనడాకు కీలక సమాచారం..!
-
Vande Bharat: ప్రయాణికుల సూచనలతో.. వందే భారత్ కోచ్‌లలో సరికొత్త ఫీచర్లు
-
Video: పరిణీతి-రాఘవ్ పెళ్లి సంగీత్.. సీఎంలు కేజ్రీవాల్, మాన్ సందడి