శ్రీకూర్మం.. ఆధ్యాత్మిక శోభితం..!
గార మండలంలోని శ్రీకూర్మంలో గ్రామ దేవత మోహినీ భద్రాంబిక ఉత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఏటా జ్యేష్ఠ మాసంలో అమ్మవారి పండగ జరుపుతారు.
గార మండలంలోని శ్రీకూర్మంలో గ్రామ దేవత మోహినీ భద్రాంబిక ఉత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఏటా జ్యేష్ఠ మాసంలో అమ్మవారి పండగ జరుపుతారు. అందులోభాగంగా ఈ ఏడాదీ ఘనంగా నిర్వహించగా, పరిసర గ్రామాల ప్రజలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం ప్రతి ఇంటి నుంచి ఘటం బయలుదేరింది. శోభాయాత్రలో మహిళలు, యువత పెద్దఎత్తున పాల్గొన్నారు. అమ్మవారి బుట్టలో పండ్లు వేసేందుకు భక్తులు పోటీపడ్డారు. గార ఎస్సై ఎన్.కామేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
న్యూస్‌టుడే, గార
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)