logo

వినోద పన్ను మినహాయింపు ఇవ్వండి

‘నెంజుక్కు నీది’ చిత్రానికి వినోదపన్ను మినహాయింపు కల్పించాలంటూ డీఎంకే పుదుచ్చేరి ఆర్గనైజరు, ప్రతిపక్ష నేత శివ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, నిర్వాహకులు శుక్రవారం సీఎం రంగస్వామిని కలిశారు. అందరూ సమానమనే విషయాన్ని భావితరాలకు చేర్చేలా, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించేలా చిత్రాన్ని నిర్మించినట్లు సీఎంకు తెలిపారు.

Published : 22 May 2022 04:43 IST

రంగస్వామికి వినతిపత్రం అందిస్తున్న దృశ్యం

చెన్నై, న్యూస్‌టుడే: ‘నెంజుక్కు నీది’ చిత్రానికి వినోదపన్ను మినహాయింపు కల్పించాలంటూ డీఎంకే పుదుచ్చేరి ఆర్గనైజరు, ప్రతిపక్ష నేత శివ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, నిర్వాహకులు శుక్రవారం సీఎం రంగస్వామిని కలిశారు. అందరూ సమానమనే విషయాన్ని భావితరాలకు చేర్చేలా, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించేలా చిత్రాన్ని నిర్మించినట్లు సీఎంకు తెలిపారు. వినోదపన్ను మినహాయింపు కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. శివ వెంట ఎమ్మెల్యేలు అనిపాల్‌ కెనడి, సంపత్‌, సెంథిల్‌కుమార్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని