logo
Published : 30 Jun 2022 06:32 IST

వాడిపడేసిన ప్లాస్టిక్‌ సీసాలతో ఇల్లు


ప్లాస్టిక్‌ సీసాలతో నిర్మించిన గృహం

విల్లివాక్కం, న్యూస్‌టుేడ: కొడైక్కానల్‌లో వాడిపడేసిన ఉపయోగం లేని ప్లాస్టిక్‌ సీసాలతో ఉద్యానశాఖ వారు నిర్మించిన ఇంటికి పర్యాటకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కొడైక్కానల్‌లో ప్లాస్టిక్‌ వాడకాన్ని అధికారులు నిషేధించారు. దీంతో ప్రస్తుతం కొండ ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వస్తువుల వాడకం తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఉపయోగించని ప్లాస్టిక్‌ సీసాలలో మట్టిని నింపి ఇల్లు నిర్మించారు. ఇది దృఢంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడికి వస్తున్న పర్యాటకులను ఈ ఇల్లు ఆకట్టుకుంటోంది.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని