logo

గర్భిణులు, బాలింతలకు సాయం

పుదుచ్చేరిలో గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వ సాయాన్ని రాష్ట్ర హోంమంత్రి నమశివాయం అందించారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో  వారికి సాయం అందించే కార్యక్రమం ఆదివారం మన్నాడిపట్టు నియోజకవర్గంలో

Published : 08 Aug 2022 00:29 IST

బాలింతకు సహాయం అందిస్తున్న నమశివాయం

చెన్నై, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలో గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వ సాయాన్ని రాష్ట్ర హోంమంత్రి నమశివాయం అందించారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో  వారికి సాయం అందించే కార్యక్రమం ఆదివారం మన్నాడిపట్టు నియోజకవర్గంలో జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అరుళ్‌ మురుగన్‌, ప్రభుత్వ అధికారులు, భాజపా, అన్నాడీఎంకే జయలలిత పేరవై నిర్వాహకులు పాల్గొన్నారు.
 

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts