logo

థ్రిల్లర్‌ కథాంశంతో ‘విక్టిమ్‌’

నాలుగు వేర్వేరు కథలతో తెరకెక్కిన ఆంథాలజీ చిత్రం ‘విక్టిమ్‌’. ఎం.రాజేష్‌ దర్శకత్వం వహించిన ‘మిరాజ్‌’, శింబుదేవన్‌ దర్శకత్వంలో ‘కొట్టై పాక్కు వెత్తల..’, రంజిత్‌ దర్శకత్వంలో ‘దమ్మం’, వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ‘కన్ఫెషన్‌’లు ఈ వెబ్‌ సిరీస్‌లో ఉన్నాయి. నాజర్‌, తంబిరామయ్య, నటరాజ్‌, ప్రియా భవాని శంకర్‌, కలైయరసన్‌, గురు

Published : 11 Aug 2022 01:17 IST

కోడంబాక్కం, న్యూస్‌టుడే: నాలుగు వేర్వేరు కథలతో తెరకెక్కిన ఆంథాలజీ చిత్రం ‘విక్టిమ్‌’. ఎం.రాజేష్‌ దర్శకత్వం వహించిన ‘మిరాజ్‌’, శింబుదేవన్‌ దర్శకత్వంలో ‘కొట్టై పాక్కు వెత్తల..’, రంజిత్‌ దర్శకత్వంలో ‘దమ్మం’, వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ‘కన్ఫెషన్‌’లు ఈ వెబ్‌ సిరీస్‌లో ఉన్నాయి. నాజర్‌, తంబిరామయ్య, నటరాజ్‌, ప్రియా భవాని శంకర్‌, కలైయరసన్‌, గురు సోమసుందరం, ప్రసన్న, అమలాపాల్‌, క్రిష్‌ తదితరులు నటించారు. సోనీలైవ్‌లో విడుదలైన ఈ  సిరీస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో తంబిరామయ్య, అమలాపాల్‌ల నటన మెప్పించింది. ఒక్కో దర్శకుడు వైవిధ్యమైన కథను ఎంచుకుని ఆకట్టుకున్నారు. ఇటీవల వచ్చిన ‘నవరస’, ‘కసడ తరప’ వంటి కొందరు దర్శకులు కలిసి రూపొందించిన ఆంథాలజీ సిరీస్‌లో ఇది ఉంది.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని