logo

తీర గస్తీ అధికారుల సమావేశం

తీర గస్తీ దళాల జిల్లా, స్టేషన్‌ కమాండర్ల సమావేశం చెన్నైలో గురువారం జరిగింది. కోస్ట్‌ గార్డ్‌ రీజనల్‌ హెడ్‌క్వార్టర్సు (ఈస్ట్‌)లో జరిగిన సమావేశంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి తీర గస్తీ దళ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోస్ట్‌ గార్డ్‌ రీజియన్‌

Published : 30 Sep 2022 02:08 IST

సమావేశంలో పాల్గొన్న ఏపీ బదోలా, అధికారులు

వడపళని, న్యూస్‌టుడే: తీర గస్తీ దళాల జిల్లా, స్టేషన్‌ కమాండర్ల సమావేశం చెన్నైలో గురువారం జరిగింది. కోస్ట్‌ గార్డ్‌ రీజనల్‌ హెడ్‌క్వార్టర్సు (ఈస్ట్‌)లో జరిగిన సమావేశంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి తీర గస్తీ దళ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోస్ట్‌ గార్డ్‌ రీజియన్‌ (ఈస్ట్‌) ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఏపీ బదోలా ఆయా ప్రాంతాల్లో గస్తీ విధుల్లో చేపడుతున్న పనుల గురించి, భద్రత, కాలుష్యం, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని