logo

గాంధీ మండపంలో సూర్యకిరణాల వీక్షణకు ఏర్పాట్లు

కన్యాకుమారిలో తీరానికి సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ మండపంలో అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకుని మధ్యాహ్నం 12 గంటలకు మండపంలో....

Published : 01 Oct 2022 01:04 IST


గాంధీ మండపం

వేలచ్చేరి, న్యూస్‌టుడే: కన్యాకుమారిలో తీరానికి సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ మండపంలో అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకుని మధ్యాహ్నం 12 గంటలకు మండపంలో పడే సూర్యకిరణాలను సందర్శకులు వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా ఈ మండపంలో అక్టోబరు 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు పడతాయి. ఈ దృశ్యాన్ని సందర్శించడానికి ఆ రోజు వేలాది మంది అక్కడకు వస్తారు. దీంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని