logo

కార్మికుల రాజ్యాంగ హక్కులపై సమీక్ష

ఇంటి పనులు చేసే కార్మికులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి సమీక్ష జరిగింది. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది.

Published : 27 Nov 2022 01:19 IST

కార్యక్రమంలో సభాపతి అప్పావు మాట్లాడుతున్న దృశ్యం

చెన్నై, న్యూస్‌టుడే: ఇంటి పనులు చేసే కార్మికులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి సమీక్ష జరిగింది. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. సభాపతి అప్పావు మాట్లాడారు. తర్వాత బృంద చర్చలో సీఎల్పీ నేత సెల్వ పెరుంతగై, ఎమ్మెల్యేలు చిన్నదురై (గంధర్వకోట్టై), మరకతం కుమారవేల్‌ (మధురాంతకం), వర్క్‌ ఇన్‌ ఫ్రీడమ్‌ జాతీయ ప్రాజెక్టు కన్వీనరు నేహా వాదవన్‌ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ దిల్లీ ప్రత్యేక ప్రతినిధి ఏకేఎస్‌ విజయన్‌, ప్రభుత్వ అడ్వొకేట్‌ జనరల్‌ షణ్ముగసుందరం, రాష్ట్ర మహిళా కమిషన్‌ ప్రతినిధి కుమారి, మానవహక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ భాస్కరన్‌, కార్యదర్శి విజయకార్తికేయన్‌, యాక్షన్‌ ఎయిడ్‌ అసోసియేషన్‌ జాయింట్‌ డైరెక్టరు ఎస్తేర్‌ మరియసెల్వం తదితరులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు