logo

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మార్కండేయన్‌

దక్షిణ జిల్లాల్లో వేప, తాటి తదితర మొక్కలు నాటితే రైతులకు మేలని విళాత్తికుళం ఎమ్మెల్యే మార్కండేయన్‌ తెలిపారు.

Published : 28 Nov 2022 01:18 IST

‘వేప మొక్కలు ఎక్కువ పెంచాలి’

సైదాపేట, న్యూస్‌టుడే: దక్షిణ జిల్లాల్లో వేప, తాటి తదితర మొక్కలు నాటితే రైతులకు మేలని విళాత్తికుళం ఎమ్మెల్యే మార్కండేయన్‌ తెలిపారు. కావేరి కూక్కురల్‌ ఇయక్కం తరఫున సదస్సు సాత్తూరులో ఆదివారం జరిగింది. ప్రత్యేక అతిథిగా మార్కండేయన్‌ మాట్లాడుతూ... 33 శాతం పచ్చదనం విస్తీర్ణం సాధించటమే మన లక్ష్యమని తెలిపారు. తన నియోజకవర్గంలో ఐదేళ్లలో  కోటి మొక్కలు నాటేందుకు నిర్ణయించామని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని