మహిళలకు రూ.వెయ్యి పథకం ప్రారంభం
పుదుచ్చేరిలో దారిద్య్రరేఖకు దిగువనున్న, కుటుంబ పెద్దగా ఉన్న 21 ఏళ్ల నుంచి 55 ఏళ్లలోపు మహిళలకు ప్రతినెల రూ.వెయ్యి ఆర్థిక సాయం అందజేత పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం కదిర్‌గామంలోని ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో జరిగింది.
పథకాన్ని ప్రారంభిస్తున్న తమిళిసై, రంగస్వామి
చెన్నై, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలో దారిద్య్రరేఖకు దిగువనున్న, కుటుంబ పెద్దగా ఉన్న 21 ఏళ్ల నుంచి 55 ఏళ్లలోపు మహిళలకు ప్రతినెల రూ.వెయ్యి ఆర్థిక సాయం అందజేత పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం కదిర్‌గామంలోని ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో జరిగింది. ప్రభుత్వ మహిళా, బాలికల అభివృద్ధిశాఖ తరఫున జరిగిన కార్యక్రమంలో ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రంగస్వామి, సభాపతి సెల్వం పాల్గొని పథకాన్ని ప్రారంభించారు. తొలి విడతగా 70 వేల మంది ఈ పథకంతో లబ్ధి పొందుతారని రంగస్వామి తెలిపారు. మహిళల పేరిట ఆస్తి కొనుగోలు చేస్తే స్టాంపు పత్రాల్లో 50 శాతం సబ్సిడీని ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: పాక్‌లో ఘోర ప్రమాదం.. 42మంది మృత్యువాత
-
General News
KTR: అమెరికాలో సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం
-
India News
Beating Retreat: సైనిక విన్యాసాలు భళా.. 3,500 డ్రోన్లతో మెగా షో.. వీక్షించండి
-
Sports News
Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023.. జకోవిచ్ ఖాతాలో పదో టైటిల్.. మొత్తంగా 22వ గ్రాండ్‌స్లామ్
-
General News
Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
General News
Srisailam: శ్రీశైలం ఘాట్రోడ్లో రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం