logo

ప్రజాస్వామ్య పరిరక్షణపై సదస్సు

ప్రభుత్వ పాఠశాలల రాష్ట్ర వేదిక తరఫున గణతంత్ర దినోత్సవం సందర్భంగా సదస్సు గురువారం జరిగింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణపై జరిగిన సదస్సులో ఎంపీ కనిమొళి పాల్గొని మాట్లాడారు.

Published : 27 Jan 2023 00:44 IST

ప్రసంగిస్తున్న ఎంపీ కనిమొళి

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల రాష్ట్ర వేదిక తరఫున గణతంత్ర దినోత్సవం సందర్భంగా సదస్సు గురువారం జరిగింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణపై జరిగిన సదస్సులో ఎంపీ కనిమొళి పాల్గొని మాట్లాడారు. ఎంపీ సెంథిల్‌కుమార్‌, కేంద్ర మాజీ విద్యా సలహా కమిటీ సభ్యుడు అనిల్‌చట్‌ గోపాల్‌, మద్రాసు హైకోర్టు న్యాయవాది సురేష్‌బాబు, ప్రిన్స్‌ గజేంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని