logo

మంత్రి ఎన్నికల ప్రచారం

ఈరోడ్‌ ఈస్ట్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక సందర్భంగా కూటమి అభ్యర్థి ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌కు మద్దతుగా మంత్రి ఎం.సుబ్రమణియన్‌ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు.

Published : 05 Feb 2023 00:58 IST

స్థానికులతో మాట్లాడుతున్న మంత్రి సుబ్రమణియన్‌

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఈరోడ్‌ ఈస్ట్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక సందర్భంగా కూటమి అభ్యర్థి ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌కు మద్దతుగా మంత్రి ఎం.సుబ్రమణియన్‌ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. దీన్ని గురించి మంత్రి సుబ్రమణియన్‌ మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వ చేపట్టిన సంక్షేమ పతకాలను వివరిస్తూ ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని