logo

అమిత్‌షాతో గవర్నర్‌ భేటీ

గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి గురువారం ఆకస్మిక దిల్లీ పర్యటన చేపట్టారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.

Published : 24 Mar 2023 00:25 IST

అమిత్‌షాకు పుష్పగుచ్ఛం అందిస్తున్న ఆర్‌ఎన్‌ రవి

చెన్నై, న్యూస్‌టుడే: గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి గురువారం ఆకస్మిక దిల్లీ పర్యటన చేపట్టారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ బిల్లును గురువారం రాష్ట్ర శాసనసభలో నెరవేర్చడం, దానికి ముందే గవర్నర్‌ దిల్లీకి వెళ్లడంపై పలు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ బిల్లు గురించి న్యాయ నిపుణులతో చర్చిస్తారని సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని