logo

రవాణా సంస్థ ఎండీకి పురస్కారం

గ్రేటర్‌ చెన్నై రవాణా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టరు అన్బు అబ్రహంకు ఉత్తమ సేవా అవార్డును పర్యాటక శాఖ మంత్రి రామచంద్రన్‌ గురువారం అందించారు.

Published : 24 Mar 2023 00:25 IST

అవార్డు అందజేస్తున్న దృశ్యం

సైదాపేట, న్యూస్‌టుడే: గ్రేటర్‌ చెన్నై రవాణా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టరు అన్బు అబ్రహంకు ఉత్తమ సేవా అవార్డును పర్యాటక శాఖ మంత్రి రామచంద్రన్‌ గురువారం అందించారు. చెన్నై ఐలాండ్‌ గ్రౌండ్స్‌లో కొనసాగిన 47వ భారత పర్యాటక ప్రదర్శన 2023 ముగింపు వేడుక గురువారం జరిగింది. ఐలాండ్‌ గ్రౌండ్స్‌కు ఎక్కువ మంది ప్రజలు వచ్చి వెళ్లే విధంగా రవాణా సంస్థ తరఫున బస్సు సేవలు అందించినందుకు ఎండీ అన్బు అబ్రహంకు ఉత్తమ సేవా అవార్డును మంత్రి ప్రదానం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు