logo

శునకానికి అంత్యక్రియలు

శునకానికి గ్రామస్థులు అంత్యక్రియలు నిర్వహించారు. కళ్లకురిచ్చి సమీపం కోట్టైమేడులో లడ్డు అనే శునకాన్ని గ్రామస్థులు పెంచుకున్నారు.

Published : 24 Mar 2023 00:25 IST

గ్రామస్థులు ఏర్పాటు చేసిన బ్యానర్‌

ప్యారిస్‌, న్యూస్‌టుడే: శునకానికి గ్రామస్థులు అంత్యక్రియలు నిర్వహించారు. కళ్లకురిచ్చి సమీపం కోట్టైమేడులో లడ్డు అనే శునకాన్ని గ్రామస్థులు పెంచుకున్నారు. ఇది చనిపోవడంతో సంతాపం తెలుపుతూ వీధిలో బ్యానర్‌ ఏర్పాటు చేశారు. అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని