వైభవంగా పంగుణి ఉత్సవాలు
చెన్నై మైలాపూర్ కపాలీశ్వర ఆలయంలో మంగళవారం పంగుణి మాస ఉత్సవాలు ఘనంగా ప్రాంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం ధ్వజారోహణ చేశారు.
వెండి పల్లకిలో వల్లి, దేవయాని సమేత సుబ్రహ్మణ్యస్వామి
ఆర్కేనగర్, న్యూస్‌టుడే: చెన్నై మైలాపూర్ కపాలీశ్వర ఆలయంలో మంగళవారం పంగుణి మాస ఉత్సవాలు ఘనంగా ప్రాంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం ధ్వజారోహణ చేశారు. అనంతరం మహా దీపారాధన నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 3న రథోత్సవం, 6న తిరుకల్యాణం తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారు పలు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు.
కర్పగంబాల్ సమేత కపాలీశ్వరస్వామి ఊరేగింపు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Ts News: దిల్లీలోని తెలంగాణ భవన్లో యువతి ఆత్మహత్యాయత్నం
-
Movies News
Raveena Tandon: సూపర్‌హిట్ రెయిన్ సాంగ్.. అక్షయ్ ముద్దు పెట్టకూడదని షరతు పెట్టా: రవీనా టాండన్
-
India News
Manish Sisodia: సిసోదియాకు స్వల్ప ఊరట.. భార్యను చూసొచ్చేందుకు అనుమతి
-
Movies News
Sharwanand: సందడిగా శర్వానంద్ పెళ్లి వేడుకలు.. వీడియో వైరల్
-
India News
Wrestlers: రెజ్లర్లకు న్యాయం జరగాల్సిందే.. కానీ,.. : అనురాగ్ ఠాకూర్
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సుప్రీంకోర్టు ధర్మాసనం