logo

ఎలక్ట్రానిక్‌ పరిశోధన కేంద్రం ప్రారంభం

తిరువళ్ళూరు-ఆవడి మార్గంలో కాకలూరు చిప్‌కాట్‌లో ఉన్న కేంద్ర ఎలక్ట్రానిక్‌ వస్తువుల పరిశోధన కేంద్రంలో కొత్తగా పరిశోధన ఉపకరణాలు, పరికరాలను స్మాల్‌ ఇండస్రీశాఖ తరపున ఏర్పాటు చేశారు.

Published : 29 Mar 2023 00:25 IST

విద్యుత్తు ఉపకరణాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఆల్ఫిజాన్‌వర్గీస్‌

తిరువళ్ళూరు, న్యూస్‌టుడే: తిరువళ్ళూరు-ఆవడి మార్గంలో కాకలూరు చిప్‌కాట్‌లో ఉన్న కేంద్ర ఎలక్ట్రానిక్‌ వస్తువుల పరిశోధన కేంద్రంలో కొత్తగా పరిశోధన ఉపకరణాలు, పరికరాలను స్మాల్‌ ఇండస్రీశాఖ తరపున ఏర్పాటు చేశారు. వాటిని మంగళవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ చెన్నైలో వీడియో కాన్పరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆల్ఫిజాన్‌ వర్గీస్‌ పరిశోధన కేంద్రానికి వెళ్లి ఉపకరణాల పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో అధికారి శేఖర్‌, పరిశోధన కేంద్ర డైరక్టర్‌ పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు