logo

ఉపకార వేతనాల పంపిణీ

వేలూర్‌ వీఐటీ విశ్వవిద్యాలయంలో ‘అందరికీ ఉన్నతవిద్య’ ఫౌండేషన్‌ తరఫున విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేసే కార్యక్రమం బుధవారం జరిగింది.

Updated : 30 Mar 2023 06:17 IST

విద్యార్థులకు చెక్కు అందజేస్తున్న దృశ్యం

వేలూర్‌, న్యూస్‌టుడే: వేలూర్‌ వీఐటీ విశ్వవిద్యాలయంలో ‘అందరికీ ఉన్నతవిద్య’ ఫౌండేషన్‌ తరఫున విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేసే కార్యక్రమం బుధవారం జరిగింది. కులపతి విశ్వనాథన్‌ నేతృత్వం వహించి మాట్లాడుతూ... గతంలో ఉత్తర ఆర్కాడు, తెన్నార్‌కాడు ప్రాంతాలు విద్యపరంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయని, ప్రస్తుతం పరిస్థితి మారిందన్నారు. బాలికలకు 10వ తరగతి పూర్తవగానే వివాహాలు చేయడం మానుకోవాలన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నల్లకుప్పుస్వామి చెట్టియార్‌ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని