logo

రామావతారంలో వీరరాఘవుడు

శ్రీరామనవమి సందర్భంగా గురువారం ఉదయం వీరరాఘవస్వామి ఆలయ ఆవరణలోని కల్యాణ సీతారామస్వామి ఆలయంలో మూలవిరాట్టుకు అభిషేకం, విశేష ఆరాధనలు, పూజలు నిర్వహించారు.

Published : 31 Mar 2023 02:04 IST

తిరువళ్ళూరు, న్యూస్‌టుడే: శ్రీరామనవమి సందర్భంగా గురువారం ఉదయం వీరరాఘవస్వామి ఆలయ ఆవరణలోని కల్యాణ సీతారామస్వామి ఆలయంలో మూలవిరాట్టుకు అభిషేకం, విశేష ఆరాధనలు, పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత వీరరాఘవస్వామి కోదండరాముడి అవతారంలో ప్రధాన వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులతో ఆలయం రద్దీగా కనిపించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని