logo

రక్తదాన శిబిరం

రాణిపేట జిల్లా అరక్కోణం ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం తౌహిత్‌ జమాత్‌ స్వచ్ఛంద సంస్థ తరఫున ఆ సంస్థ వైద్య బృందం కార్యదర్శి సికిందర్‌భాషా నేతృత్వంలో రక్తదాన శిబిరం జరిగింది.

Published : 31 May 2023 00:45 IST

విలేకరులతో మాట్లాడుతున్న వెంకటేశన్‌

అరక్కోణం, న్యూస్‌టుడే: రాణిపేట జిల్లా అరక్కోణం ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం తౌహిత్‌ జమాత్‌ స్వచ్ఛంద సంస్థ తరఫున ఆ సంస్థ వైద్య బృందం కార్యదర్శి సికిందర్‌భాషా నేతృత్వంలో రక్తదాన శిబిరం జరిగింది. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రి వైద్య బృందం పాల్గొని దాతల నుంచి రక్తాన్ని సేకరించారు. అనంతరం వారికి ధ్రువపత్రాలను ప్రధాన వైద్యురాలు నివేదితా శంకర్‌ అందజేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు