పుస్తక ప్రదర్శన ప్రారంభం
రాణిపేట జిల్లా వాలాజాపేట పంచాయతీ యూనియన్ నరశింగపురం పంచాయతీ బెల్ పాలారు క్లబ్, తమిళనాడు అరివియల్ ఇయక్కం భారతి పుస్తకాలయం, బీఏపీ స్టాఫ్ యూనియన్, భెల్ కంపెనీ సంయుక్తంగా శుక్రవారం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశాయి.
పుస్తకాలను తిలకిస్తున్న కలెక్టర్ వళర్మతి
అరక్కోణం, న్యూస్‌టుడే: రాణిపేట జిల్లా వాలాజాపేట పంచాయతీ యూనియన్ నరశింగపురం పంచాయతీ బెల్ పాలారు క్లబ్, తమిళనాడు అరివియల్ ఇయక్కం భారతి పుస్తకాలయం, బీఏపీ స్టాఫ్ యూనియన్, భెల్ కంపెనీ సంయుక్తంగా శుక్రవారం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశాయి. దీనిని కలెక్టర్ వళర్మతి ప్రారంభించారు. కార్యక్రమంలో అరివియల్ ఇయక్కం అధ్యక్షుడు భూపాలన్, కార్యదర్శి పళణివేల్, పుస్తక ప్రదర్శన ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య
-
Khammam: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కళాశాల వద్ద ఉద్రిక్తత
-
IND vs AUS: ఆసీస్‌పై ఆల్‌రౌండ్ షో.. టీమ్ఇండియా ఘన విజయం
-
Bennu: నాసా ఘనత.. భూమి మీదికి గ్రహశకలం నమూనాలు!