logo
Published : 28/11/2021 05:13 IST

పోస్టులు భర్తీచేయాలని సీఎంకు వినతి

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందిస్తున్న ఎంపీ మాధవి

కొయ్యూరు, న్యూస్‌టుడే: ఐటీడీఏల పరిధిలో ఖాళీగా ఉన్న నాలుగో తరగతి పోస్టులను అవుట్‌ సోర్సింగ్‌ విధానంలోనైనా భర్తీ చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కోరినట్లు ఎంపీ మాధవి ఓ ప్రకటనలో తెలిపారు.  ఆశ్రమ పాఠశాలల్లో నాలుగో తరగతి ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉందన్నారు. పాడేరు, అరకులోయ ఏపీటీబ్ల్యూఆర్‌ఎస్‌ పాఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని కోరారు. పలువురు విద్యార్థులు సికెల్‌సెల్‌ ఎనీమియాతో బాధపడుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. వీటన్నింటిపై ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని