logo
Published : 28/11/2021 04:03 IST

అంతర్జాతీయ చిత్రోత్సవంలో ‘నాట్యం’

\

గోవా చిత్రోత్సవంలో కథానాయిక సంధ్యారాజుతో దర్శకుడు రేవంత్‌, తల్లిదండ్రులు, మిత్రులు (అనకాపల్లి వాసులు)

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: గోవాలో అంతర్జాతీయ చిత్రోత్సవంలో శనివారం ‘నాట్యం’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన ఏకైక తెలుగు చిత్రం ‘నాట్యం’ అని అనకాపల్లికి చెందిన చిత్ర దర్శకుడు రేవంత్‌ కోరుకొండ తెలిపారు. గోవా నుంచి శనివారం ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. ఈ చిత్రం ద్వారా భావితరాలకు అందించిన సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేశారని అంతా కొనియాడారని చెప్పారు. ఈ సినిమా ద్వారా తనకు అంతర్జాతీయ గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. కథానాయిక సంధ్యారాజు, రేవంత్‌ తల్లిదండ్రులు కోరుకొండ సాంబశివరావు, లక్ష్మి, సురేఖ ఫిలిం సొసైటీ కన్వీనర్‌ మల్లారెడ్డి శంకరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని