logo
Published : 28/11/2021 04:03 IST

నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి పురస్కారం

అవార్డు అందుకుంటున్న సీఈఓ కె. నగేష్‌

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే : ముడసర్లోవ నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి ప్రతిష్టాత్మకమైన సీఎస్‌ఆర్‌ ఇండియా-2021 పురస్కారం లభించింది. తమిళనాడులోని మహాబలిపురం గ్రీన్‌టెక్‌ ఫౌండేషన్‌ 8వ వార్షికోత్సవంలో సంస్థ సీఈవో కె.నగేష్‌ ఈ అవార్డును అందుకున్నారు. యువతను నైపుణ్యాలను అందించి.. ఉపాధి మార్గం చూపుతున్నందున ఈ అవార్డు దక్కిందన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని